సభ్యత్వం వివరాలు

        నేను తెలుగులోకి అనువదించిన ఓషో పుస్తకాలను పి.డి.ఎఫ్. రూపంలో దేశ, విదేశాలలో ఉన్న తెలుగువారికి అందించాలనేది సభ్యత్వం ప్రధానోద్దేశం. ముఖ్యంగా, విదేశాలలో ఉన్న తెలుగు వారికి పోస్ట్ లేదా కొరియర్ ద్వారా పుస్తకాలను పంపడం చాలా ఖర్చుతో కూడుకున్న పని. అయినా మీకు మా పుస్తకాలు కావాలంటే తప్పకుండా పంపిస్తాం. కానీ, పుస్తకం ధరతో పాటు, రవాణా ఖర్చులు కూడా మీరే భరించాల్సి ఉంటుంది. అయితే, భారతదేశంలోని ఏ ప్రాంతానికైనా రవాణా ఖర్చులు ఉచితం.

సభ్యత్వ కాలపరిమితి:  శాశ్వతం.

సభ్యత్వ రుసుము:  Rs. 3000/-  or  $ 35 US Dollars.

సభ్యత్వ ప్రయోజనాలు:  సభ్యత్వం పొందిన ప్రతి సభ్యునికి నేను అనువదించిన కనీసం 25 ఓషో పుస్తకాలను అందించాలనేది నా ప్రణాళిక. అందులో భాగంగా ఇంతవరకు నేను అనువదించిన 13 పుస్తకాలను మీకు ఆన్ లైన్ లో పి.డి.ఎఫ్. రూపంలో ఇక్కడ అందుబాటులో ఉంచాను. అలాగే భవిష్యత్తులో నేను అనువదించే ప్రతి పుస్తకం కూడా మీకు ఇక్కడ ఉచితంగా అందుబాటులో ఉంటుంది. ప్రతి సంవత్సరం ఒకటి లేదా రెండు పుస్తకాలు విడుదల చేసే ప్రయత్నంలో ఉన్నాను. కాబట్టి, నా ఈ ప్రయత్నానికి మీ సహకారాన్ని అందించాలని కోరుతున్నాను, అందిస్తారని నమ్ముతున్నాను.

నిబంధనలు:  ఒకసారి చెల్లించిన సభ్యత్వ రుసుము ఎట్టి పరిస్థితిలోనూ వాపసు చెయ్యబడదు. సభ్యత్వరుసుము చెల్లించిన వెంటనే మా పుస్తకాలన్నీ మీకు ఎల్లవేళల పి.డి.ఎఫ్. రూపంలో on-line లో చదువుకునేందుకు అందుబాటులో ఉంటాయి.

Payment Details for Membership

If you accept the terms & conditions laid out on the left side, then kindly follow the below process for the payment of Membership amount :

Bank Details for Net Banking through NEFT

Name of the Account Holder : M. Kameswara Rao
Account Number : 500101011845968
Name of the Bank : City Union Bank
IFSC Code : CIUB0000463

For UPI Payment through G-Pay/PhonePe etc:

Scan the following QR Code:

You can also pay to this Phone No.8333852421 through UPI gateways.

Note : After payment please share the Payment Details along with your e-mail id through WhatsApp to this Ph.No.8333852421.

After the receipt of payment details, login details (user id will be your e-mail id by default and Password will be created by us) will be mailed to you and then you will be able to read the complete set of books with these credentials.

Shopping Cart Items

Empty cart

No products in the cart.

Return to Shop
Search for:
oshowonders.com