యూదుడైన జీసస్ క్రైస్తవుడు కాదు. అతడు కన్యకు పుట్టలేదు, డిసెంబర్ 25న జన్మించలేదు, క్రైస్తవమతాన్ని స్థాపించలేదు, శిలువపై మరణించలేదు, పునరుత్థానం కాలేదు. “నేను గొర్రెల కాపరిని” అంటూ మానవాళిని గొర్రెలుగా జమ కట్టిన జీసస్ చాలా అహంకారి. నీటిపై నడవడం, చనిపోయిన వారిని బతికించడం వంటి ఎన్నో అద్భుతాలు చేశాడంటున్న జీసస్ తన మహత్యాన్ని శిలువపై ఏమాత్రం చూపకపోగా, తన శిలువను తానే మొయ్యలేక మూడుసార్లు కింద పడి పైకి లేచేవరకు దెబ్బలు తిన్నాడు. అతడా ప్రవక్త? అతడా దేవుడి కుమారుడు? అతడా మిమ్మల్ని రక్షించేది?
మేరీ కన్య కాదు. ఆమెకు అయిదుగురు సంతానం. ఆమె భర్త జోసెఫ్. క్రైస్తవుల దృష్టిలో “సెక్స్” పాపం కాబట్టి, మేరీని పుణ్యవతిగా చూపించేందుకు ఆమె సంతానం వివరాలను క్రైస్తవులు సువార్తల నుంచి తొలగించారు. మేరీకి పవిత్ర పిశాచి ద్వారా జీసస్ పుట్టినట్లైతే అది అక్రమ సంబంధమవుతుంది, జీసస్ అక్రమ సంతానమవుతాడు. ఒకవేళ జీసస్ మేరీకి జోసెఫ్ ద్వారా పుట్టినట్లైతే, మేరీ సెక్స్ లో పాల్గొని పాపం చేసినట్లే. ఈ విషయంలో క్రైస్తవులు ఏదో ఒకటి ఒప్పుకోవాలి. కానీ, వారు ఏమీ చెప్పలేరు.
తన తొలి కూతురు లిలిత్ కేవలం పురుషునితో సమానత్వం కోరినందుకు పురుష పక్షపాతి అయిన “క్రైస్తవ దేవుడు” ఆమెను నిర్దాక్షిణ్యంగా చంపేసిన హంతకుడు. అమరఫలాన్ని ఎక్కడ తినేస్తారో అని భయపడిన “క్రైస్తవ దేవుడు” ఆదాము, అవ్వలను “ఈడెన్ పూదోట” నుంచి బయటకు గెంటేసిన పిరికి వెధవ. నిజానికి, అవ్వను ప్రేరేపించిన “పవిత్ర పిశాచి” తొలి విప్లవకారుడు. జ్ఞానఫలం తిందామని ఆదామును ప్రేరేపించిన అవ్వ తొలి విప్లవకారిణి. భార్య మాట కాదనలేని తొలి భర్త ఆదాము.
పిశాచితో లైంగిక సంబంధాన్ని అంటగట్టి లక్షలాది నిరపరాధ స్ర్తీలను సజీవదహనం చేసిన క్రైస్తవ మతం మానవాళికి పాపాన్ని, అపరాధ భావనను అంటగట్టి, మనిషి బలహీనతలైన భయం, దురాశలపై జీవిస్తోంది. అందుకే క్రైస్తవమతం నిస్సందేహంగా “కాలకూట విషం” లాంటిది. వాటికన్ భూగర్ఫ గ్రంథాలయంలో ఉన్న క్రైస్తవ మత వ్యతిరేక సాక్ష్యాధారాలు బయటపడితే, క్రైస్తవ మతం ఏమాత్రం నామరూపాల్లేకుండా అంతరించిపోతుంది. కేవలం ఉగ్రవాద చర్చి ద్వారా, ప్రచార వ్యూహం ద్వారా విస్తరించిన క్రైస్తవ మతం నుంచి బయటపడే సమయం ఇదే, ఇప్పుడే. క్రైస్తవ మతం స్వీకరించాలనుకునే వారందరూ పాస్టర్ల మాటలు వినడానికి ముందు ఒక్కసారి “కాలకూట విషం” లాంటి క్రైస్తవ మతం గురించిన వాస్తవాలన్నీ తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ సమయం కూడా ఇదే, ఇప్పుడే.
సత్యం తెలిసిన వ్యక్తికి అహం ఉండదు. ఎందుకంటే, సత్యం, అహం ఒకేచోట కలిసి ఉండలేవు. కారణం వాటి మధ్య సహజీవనం అసంభవం. అహం మీ వ్యక్తిత్వం. మీ మౌలిక ప్రవృత్తే మీ అసలైన వాస్తవం. మీరు మీ అహాన్ని విడిచిపెట్టి ఈ అస్తిత్వం ముందు నగ్నంగా నిలబడాలి. సముద్రంలో పడిన నీటి బిందువు సముద్రమైనట్లుగా అంతటా ఉన్న అద్భుతమైన ఈ దివ్యత్వ సాగరంలో మీరొక నీటి బిందువులా లీనమైపోవాలి. ఆ సాగర సంగమమే అసలైన ధార్మికానుభవం.
సత్యం, ధర్మం, కరుణ, ప్రేమ – ఇలా మీరనుకున్న ప్రతీదీ ధ్యానం నుంచే ఉద్భవిస్తాయి తప్ప వాటికి వేరే మార్గం లేదు. అవి ప్రార్థనల నుంచి ఉద్భవించవు. ఎందుకంటే, ప్రార్థనలన్నీ ఏమాత్రం ఉనికి లేని దేవుడిని ఉద్దేశించినవే.
క్రైస్తవ మతంలో ప్రార్థన ఉంది కానీ, ధ్యానం లేదు. ప్రార్థన మిమ్మల్ని బయటకు తీసుకెళ్తుంది, ధ్యానం మిమ్మల్ని లోపలికి తీసుకెళ్తుంది. ప్రార్థన అవాస్తవ దైవం కోసమైతే, ధ్యానం వాస్తవమైన మీ అంతర్గత అస్తిత్వం కోసం. ఎందుకంటే, ధ్యానం కల్పన కాదు. మీరే వాస్తవం. దేవుడు కేవలం కల్పన మాత్రమే. కాబట్టి, క్రైస్తవ మతం దగ్గర సత్యాన్ని చేరుకునే మార్గం లేదు.
ధ్యానం ఎవరినో ఉద్దేశించినది కాదు. మీ అట్టడుగు లోతుల కోసం, మీ అత్యున్నత శిఖరాల కోసం మీరు చేసే అన్వేషణే ధ్యానం. వాటిని మీరు తెలుసుకుంటే అస్తిత్వపు అసలు రహస్యం మీకు తెలిసినట్లే. అదే జ్ఞానోదయం. అంతేకానీ, అది ఎవరో ఒక వ్యక్తి కాదు. అదే మిమ్మల్ని బుద్ధునిగా, దివ్యమైన వ్యక్తిగా మలుస్తుంది.
సత్యం గురించి బుద్ధుడు ఏమైనా చెప్పగలడు కానీ, జీసస్ ఏమీ చెప్పలేడు. ఎందుకంటే, జీసస్ కేవలం వట్టి భ్రమల్లోనే జీవించాడు. శిలువ వేసినప్పుడు కూడా తన తండ్రి అయిన దేవుడు మేఘాలలోంచి వచ్చి తనను రక్షిస్తాడని జీసస్ గుడ్డిగా నమ్మాడు. కానీ, దేవుడు అలా రాకపోవడంతో నిరాశకు లోనైన జీసస్ “నన్నెందుకు మర్చిపోయావు తండ్రీ” అంటూ ఆకాశంకేసి చూస్తూ గట్టిగా అరిచాడు. గుడ్డి నమ్మకం ఫలితం ఇలా ఉంటుంది. చిట్టచివరి స్థితిలోనే అతని భ్రమ తొలగింది.
తగలబెట్టబడిన అనేక వేల ధర్మ గ్రంథాల నకళ్ళు “వాటికన్” భూగర్భ గ్రంథాలయంలో నేటికీ ఉన్నాయి. అవన్నీ సాక్ష్యాధారాలతో క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా చెప్పినవే. అందుకే కేవలం పోపులను, కేథలిక్ మతాధికారులను తప్ప ఇతరులెవ్వరినీ ఆ గ్రంథాలయంలోకి రానివ్వరు. ఎందుకంటే, ఆ వాస్తవాలు బయటపడితే క్రైస్తవ మతం నామరూపాల్లేకుండా అంతరించిపోతుంది. క్రైస్తవ మతం 99% కల్పనే. కేవలం ప్రచార వ్యూహం ద్వారా, ఉగ్రవాద చర్చి ద్వారా క్రైస్తవ మతం విస్తరించడం జరిగింది.
అన్ని మతాలకన్నా అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన కుహనా మతమే క్రైస్తవ మతం. ఎందుకంటే, యుగయుగాలుగా క్రైస్తవ మతం “మంత్రగత్తె (విచ్)” అనే నెపం మోపి “పిశాచితో లైంగిక సంబంధాన్ని అంటగట్టి” అనేక లక్షల మంది నిరపరాధ స్ర్తీలను సజీవ దహనం చేసింది. అలాంటి దారుణ మారణహోమానికి ఒడిగట్టిన నరహంతకులే పోపులు. ప్రపంచంలోని ఏ ఇతర మతం ఇంత దారుణం చెయ్యలేదు. కేవలం మనిషి బలహీనతలైన భయం, దురాశలపైనే క్రైస్తవ మతం జీవిస్తోంది. “స్వర్గం” పేరు చెప్పి ఆశపెడుతూ, “నరకం” పేరు చెప్పి భయపెడుతూ క్రైస్తవమతం ప్రజలను దోచుకుంటోంది.
“The Criminal History of Christianity” అనే పుస్తకంలో క్రైస్తవ మతం చేసిన ఘోర నేరాల వివరాలన్నింటినీ రచయిత “డెష్నర్” పూర్తి సాక్ష్యాధారాలతో వివరించాడు. అలాగే “Vicars of Christ: The Dark side of Papacy” అనే పుస్తకంలో రచయిత “పీటర్ డి రోసా” కూడా చర్చి అంతర్గత కుమ్ములాటలు, రాజకీయ పన్నాగాలు, చర్చి పితామహత్వాన్ని పొందేందుకు మతాచార్య వర్గం పడే పడరాని పాట్లను వివరించడమేకాక, వాటికన్ నేర సామ్రాజ్య నిలయమని సాక్ష్యాధారాలతో నిరూపించాడు. కాబట్టి, వాస్తవాన్ని గుర్తించి, రెండు వేల సంవత్సరాల పీడకల లాంటి క్రైస్తవ మతం నుంచి ప్రజలందరూ తెలివిగా బయటపడాలి. అందుకు సమయం ఇదే, ఇప్పుడే.